Surprise Me!

Sugali Preethi Case : న్యాయ చేశాం. కృతజ్ఞత లేదు ఆమెకు | Janasena MLAs | Oneindia Telugu

2025-08-29 47 Dailymotion

Sugali Preethi Case : సుగాలి ప్రీతి కేసుపై మా దగ్గర ఏ అధికారం లేకున్నా, కర్నూల్ వెళ్ళి 2 లక్షల మందితో ర్యాలీ చేసి సంఘీభావం తెలిపామని జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ తెలిపారు. ఆ ర్యాలీ తర్వాతే వారికి ఉద్యోగాలు, గ్రాంట్స్ గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిందని, సుగాలీ ప్రీతి కేసును కూడా సీబీఐకి అని ఇస్తున్నామని చెప్పి, గత వైసీపీ ప్రభుత్వం పక్కన పడేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ కేసును ముందుకు కదపడం జరిగిందన్నారు. సుగాలీ ప్రీతికి న్యాయం జరిగే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. తప్పకుండా ఇలాంటి ఘటనలు జరగకుండా చట్టాలు తీసుకొచ్చి, ఎవరైనా దుర్మార్గాలకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Janasena MLA Sundarapu Vijay Kumar made a strong statement regarding the Sugali Preethi case.

👉 Key Points:

Janasena earlier held a massive rally in Kurnool with 2 lakh people showing solidarity for justice.

Following the rally, the then YSRCP government provided jobs and grants, and also announced the case would be handed over to CBI.

However, MLA alleged that the previous YSRCP government sidelined the case without progress.

The coalition government has now moved the case forward.

He assured that justice for Sugali Preethi will not be abandoned and promised strict laws & tough action against such crimes in future.

✊ Janasena stands firm that justice will be served in this case.

📌 Stay tuned for latest political updates & breaking news.

#SugaliPreethi #Janasena #JusticeForSugaliPreethi #SenathoSenani #PawanKalyan #YSRCP #CoalitionGovernment

Also Read

రుషికొండ భవనాలు చూసి పవన్ షాక్ - ఇలా వినియోగిద్దాం..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/deputy-cm-pawan-visits-rushikonda-constructions-key-suggestions-for-govt-449693.html?ref=DMDesc

ఆ ఎమ్మెల్యేలకు పవన్ మార్క్ వార్నింగ్ -సుగాలి ప్రీతి కేసుపై కీలక వ్యాఖ్యలు..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/dy-cm-pawan-kalyan-warns-mlas-over-corruption-allegations-reacts-on-sugai-preethi-case-449685.html?ref=DMDesc

సుగాలి ప్రీతికి నమ్మక ద్రోహం-పవన్ పై తల్లి షాకింగ్- సీబీఐ దర్యాప్తు డిమాండ్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/betrayal-to-sugali-preethi-mother-alleges-pawan-demands-cbi-probe-from-chandrababu-government-449637.html?ref=DMDesc

~PR.358~HT.286~

Buy Now on CodeCanyon